Wednesday, 1 November 2017

General Knowledge Bits For All Competitive Exams Part-1మహిళాభ్యుదయం పై జనరల్ నాలేడ్జ్ బిట్స్
👩👩👩👩👩 మహిళాభ్యుదయం 👩👩👩👩
👸👸👸👸👸👸👸👸👸👸👸👸👸👸👸👸

1. బాల సరస్వతి ఏ నాట్యంలో ప్రసిద్ధి చెందినవారు?
1) కదక్
2) కూచిపూడి
3) భరతనాట్యం💁
4) మణిపురి

2. వేద కాలంలో "బ్రహ్మవాదినులు' అంటే..?
1) ఆక్షర జ్ఞానం లేని స్త్రీలు
2) శాస్త్రాల్లో పండితులైన స్త్రీలు 💁
3) భర్త మరణించిన స్త్రీలు
4) వివాహం చేసుకోని స్త్రీలు

3. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన మహిళ?
1) అరుంధతీ దేవి
2) బి. జయ
3) ఫరాఖాన్
4) విజయనిర్మల💁

4. గుపుల కాలానికి చెందిన కుమారదేవి ఎవరి భార్య?
1) శ్రీ గుప్తుడు
2) సముద్రగుపడు
3) మొదటి చంద్రగుపడు 💁
4) భానుగుప్తుడు

5. క్రింది వాటిలో సరైన జత ఏది?
1) రాజశ్రీ - హర్షుడి సోదరి
2) పత్తిణి దేవి ఆదార - కేరళ
3) గుల్బదన్ బేగం - హుమాయూన్ నామా
4) పైవన్నీ సరైనవే 💁

6. ప్రభావతీగుప్తా జారీ చేసిన శాసనం ఏది?
1) ఎరాన్ శాసనం
2) పూనా తామ్రాపత్ర శాసనం 💁
3) చినగంజాం శాసనం
4) అలహాబాద్ శాసనం

7. భారతదేశంలో తొలి మహిళా విశ్వవిద్యాలయం ఏది?
1) పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం
2) జ్యోతి విద్యాపీర్ మహిళా విశ్వవిద్యాలయం
3) ఎస్ఎన్డీటీ ఉమెన్ యూనివర్సిటీ 💁
4) మదర్ థెరిసా మహిళా విశ్వవిద్యాలయం

8. కింది వారిలో భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించని వారు?
1) అరుణా అసఫ్ అలీ💁
2) నెల్లిసేన్ గుపా
3) సరోజినీ నాయుడు
4) అనిబీసెంట్

9. అక్బర్ భార్య జోధ్‌బాయి ఏ ప్రాంత స్త్రీ?
1) కశ్మీర్
2) అంబర్💁
3) అహ్మద్‌నగర్
4) మేవాడ్

10. అక్క మహాదేవి గుహలు ఎక్కడ ఉన్నాయి?
1) శ్రీ కూర్మం
2) భద్రాచలం
3) సోమశిల
4) శ్రీశైలం 💁

11. అల్లావుద్దీన్ ఖిల్లీ వివాహమాడిన గుజరాత్ కర్ణదేవుడి భార్య ఎవరు?
1) పద్మని
2) కమలాదేవి 💁
3) దేవల్ దేవి
4) రాణిబాయి

12. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ప్రధాన ఆలయం ఎక్కడ నిర్మించారు?
1) రాజమహేంద్రవరం
2) పాలకొల్లు
3) అవనిగడ్డ
4) పెనుగొండ💁

13. ఔరంగజేబుతో పోరాడిన మరాఠా ప్రాంత పాలకురాలు?
1) తారాబాయి 💁
2) ఏసుబాయి
3) జిజియాబాయి
4) లాడ్ మాలిక

14. "భారత ఉక్కు మహిళ" అని ఎవరిని పేర్కొంటారు?
1) దుర్గాబాయి
2) అరుణా అసఫ్ అలీ
3) ఇందిర గాంధీ💁
4) కిరణ్ బేడీ

15. ముంతాజ్ బేగం"కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఆమె తండ్రి ఆసఫ్ ఖాన్
2) ఈమె సమాధి ఆగ్రాలో ఉంది
3) "అంతఃపుర ఆభరణం' అని పిలిచేవారు
4) పైవస్నీ సరైనవే 💁

16. ప్రముఖ వెయిట్ లిఫ్టర్, ఒలింపిక్స్ విజేత కరణం మల్లేశ్వరి ఏ జిల్లాకు చెందినవారు?
1) అనంతపురం
2) పశ్చిమ గోదావరి
3) కడప
4) శ్రీకాకుళం 💁

17. తిరుమలలో నిత్యాన్నదానం చేసే భవనానికి ఎవరి పేరు పెట్టారు?
1) తాళ్లపాక తిమ్మక్క
2) ఆతుకూరి మొల్ల
3) తరిగొండ వెంగమాంబ 💁
4) శబరి

18. రూన్సీ లక్ష్మీబాయిని ఎవరితో పోలుస్తారు
1) మొదటి ఎలిజిబెత్
2) జోన్ ఆఫ్ ఆర్క్ 💁
3) ఇసబెల్లా
4) ప్లోరెన్స్ నైటింగేల్

19. కుమ్ ఉమాశర్మ ఏ శాస్త్రీయ నృత్యంలో ప్రసిద్ధి?
1) కథక్💁
2) సత్రియ
3) మోహినీ అట్టం
4) కధాకళి

20. రాజులు, వారి తల్లులకు సంబంధించి కింది వాటిలో సరైన జత ఏది?
 l) ఔరంగజేబు - ముంతాజ్‌బేగం
2) శివాజీ - జిజియాబాయి
3) శ్రీ కృష్ణదేవరాయలు - నాగాంబ
4) పైవన్నీ సరైనవే 💁

21. ఆస్కార్ అవార్డ్ పొందిన తొలి భారతీయ మూ?
 I) రూపా గంగూలీ
2) భానూ ఆతయ 💁
3) దేవి కారాల్లి రోరిచ్
4) ఫరాఖాన్

22. మీరాబాయి ప్రచారం చేసిన భక్తి మార్గం?
1) రామ భక్తి
2) శైవ భక్తి
3) కృష్ణ భక్తి 💁
4) పైవన్నీ

23. కింది వాటిలో సరైన జత ఏది?
1) ప్రాతిమాగౌరీ బేడి - ఒడిస్సీ
2) లతా మంగేష్కర్ - సంగీతం
3) ఫాతిమాబీవీ - కేరళ
4) పైవన్నీ💁

24. ఇరోమ్ చాను షర్మిల ఏ రాష్ట్రానికి చెందిన ఉద్యమకారిణి?
I) నాగాలాండ్
2) మణిపూర్ 💁
3) మేఘాలయ
4) అసోం

25. బొంబాయిలో శారదాసదన్ లేదా ముక్తి సదన్‌ను స్థాపించిందెవరు?
1) రమాబాయి రనడే
2) మేడం బ్లావట్కీ
3) అనిబిసెంట్
4) పండిత రమాబాయి 💁

26. 'మాతృదేవోభవ" అనే సూక్తి ఏ ఉపనిషత్కు చెందింది?
1) చాందోగ్య ఉపనిషత్
2) తైత్తరీయ ఉపనిషత్ 💁
3) బృహదారణ్యక ఉపనిషత్
4) ముండకోప ఉపనిషత్

27. "దుహిత' అంటే వేదార్థం ఏమిటి?
1) సంగీత విద్వాంసులు
2) మొదటి భార్య
3) పాలుపితికే అమ్మాయి💁
4) అవివాహిత

28. కింది వాటిలో సరైన జత ఏది?
1) ప్రీతిలత - బెంగాల్ విప్లవ వనిత
2) మేడం బికాజీ కామా - భారత విప్లవకారుల మాత
3) రాణి గైడినూ - నాగాలాండ్
4) పైవన్నీ సరైనవే 💁

29. బుద్దుడికి పాయసం ఇచ్చిన స్త్రీ ఎవరు?
1) సుజాత 💁
2) సుమతి
3) అమ్రపాలి
4) గౌతమి

30. "లోపాముద్ర అనే వేదకాల స్త్రీ ఎవరి భార్య?
1) విశ్వామిత్రుడు
2) అగస్త్యుడు💁
3) అత్రి
4) భరద్వాజుడు

31. కితూరు రాణి చెన్నమ్మ ఏ రాష్ట్రానికి చెందినవారు?
1) కర్ణాటక 💁
2) కేరళ
3) నాగాలాండ్
4) ఒడిశా

32. చంద్రమతి అనే పాత్ర ఏ నాటకంలో ప్రదర్శిస్తారు?
1) కృష్ణ రాయబారం
2) సత్యహరిశ్చంద్ర💁
3) గయోపాఖ్యానం
4) చింతామణి

33. బుద్దుడికి భూమిని దానం చేసిన మహిళ ఎవరు?
1) సరమ
2) ఉత్తర
3) ఆమ్రపాలి 💁
4) సత్యవతి

34. అనిబిసెంట్  దివ్యజ్ఞాన సమాజ ప్రతినిధురాలిగా భారత్‌కు ఎప్పుడు వచ్చారు?
1) 1885
2) 1893💁
3) 1901
4) 1907

35. భారత్‌లో వరకట్న నిషేద చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది?
I) 1951
2) 1961 💁
3) 1971
4) 1956

36. సావిత్రీబాయి పూలే జయంతిని ఏ తేదీన నిర్వహిస్తారు?
1) జనవరి 3 💁
2) ఫిబ్రవరి 23
3) మార్చి 13
4) సెప్టెంబర్ 15

37. బేగం హజ్రత్ మహల్ ఏ ప్రాంత పాలకురాలు?
1) హైదరాబాద్
2) అయోధ్య💁
3) అహ్మద్‌నగర్
4) అగ్రా

38. చంద్రగుప్త మౌర్యుడు వివాహమాడిన
హెలీనా ఏ దేశస్తురాలు?
1) ఈజిప్ట్
2) పర్షియా
3) శ్రీలంక
4) గ్రీక్💁

39. ప్రపంచ మహిళా దినోత్సవం ఏ రొజు నిర్వహిస్తారు?
1) మార్చి 5
2) మార్చి 8 💁
3) అక్టోబర్ 8
4) సెప్టెంబర్ 12

40. ద్రౌపదికి ఉన్న మరోపేరు?
1)కృష్ణ 💁
2)ఉష
3)అంబిక
4)నళిని

41. రాణి రుద్రమదేవి బిరుదు?
1) రాయ గజకేసరి
2) పటోధృతి
3) రుద్రమహారాజు
4) పైవన్నీ 💁

42. సింధూ ప్రజల దేవత ఎవరు?
1) సరస్వతి
2) ఆదితి
3) అమ్మతల్లి 💁
4) కన్నగి

43. "తోలుబొమ్మలాటలో స్త్రీ పాత్ర పేరు?
1) చింతామణి
2) బంగారక్క 💁
3) సింగారక్క
4) చంద్రముఖీ

44. కింది వాటిలో సరైన జత ఏది?
1) మస్తానీ - మొదటి బాజీరావు
2) భగీరధీదేవి - ఇబ్రహీం కులీకుతుబ్‌షా
3) జీనత్ మహల్ - రెండో బహదూర్షా
4) పైవన్నీ సరైనవే💁

45. 'తండ్రి ఆస్తిలో కూతుళ్లకు కూడా సమాన
వాటా" ఆంధ్రప్రదేశ్‌లో ఏ సంవత్సరంలో
అమల్లోకి వచ్చింది?
1) 1981
2) 1983
3) 1985 💁
4) 1989

46. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ?
1) మాలవత్ పూర్ణ
2) బచేంద్రిపాల్ 💁
3) జాహ్నవి
4) కల్పనా చావ్లా

47. చారుమతి" ఎవరు?
1) అగ్నిమిత్రుడి ప్రేయసి
2) అశోకుడి కుమార్తె💁
3) హరుడి సోదరి
4) రాజరాజ నరేంద్రుడి భార్య

48. అంజూబాబి జార్డ్ కింది వాటిలో ఏ అంశానికి చెందినవారు?
1) లాంగ్ జంప్💁
2) షాట్ పుట్
3) కబడ్డీ
4) వెయిట్ లిప్టింగ్

49. కింది వాటిలో సరైన జత ఏది?
1) సానియా మీర్జా - టెన్నిస్
2) కోనేరు హంపి - చెస్
3) పూసర్ల వెంకట సింధు - బ్యాడ్మింటన్
4) పైవన్నీ సరైనవే💁

50. స్త్రీ అభ్యుదయం కోసం కందుకూరి వీరేశలింగం నిర్వహించిన పత్రిక ఏది?
1) సత్యదూత
2) వివేకవర్థని💁
3) మీజాన్
4) నీలగిరి

51. భారత్‌లో "ఒలందమ్మ" అని మేరీమాతను ఎక్కడ పూజించి, ఉత్సవం నిర్వహిస్తారు?
1) పశ్చిమ గోదావరి💁
2) గుంటూరు
3) నిజామాబాద్
4) నల్లగొండ

52. మల్లయోధురాలు సాక్షి మాలిక్ ఏరాష్ట్రానికి చెందిన వారు?
1) పశ్చిమ
2) హరియాణా💁
3) పంజాబ్
4) బీహర్

53. స్వామి వివేకానంద తల్లి ఎవరు?
1) రాసమణి దేవి
 2) చంద్రమణి దేవి
3) భువనేశ్వరీ దేవి💁
4) మమతా దేవి

54. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో గాన కచేరీ ఏ సంవత్సరంలో చేశారు?
1) 1966💁
2) 1968
3) 1972
4) 1974

55. కింది వాటిలో సరైన జత ఏది?
1) సాగర్మాత ఆలయం - నాగార్జున సాగర్
2) వైష్ణవిదేవి ఆలయం - కాట్రా
3) మీనాక్షి ఆలయం - మధురై
 4) పైవన్నీ సరైనవే💁

56.'గోల్డెన్ గర్ల్' అని ఎవరిని పిలుస్తారు?
1) సైనా నెహ్వాల్
2) పి.టి. ఉషా💁
3) సానియా మీర్జా
4) పై వారు కాదు

57. స్వేచ్చ' నవల రాసిందెవరు?
1) నాయని కృష్ణకుమారి
2) ఓల్గా💁
3) యద్దనపూడి సులోచనారాణి
4) కాత్యాయనీ విద్మహే

58. 'ఆడ కూతురా నీకు అడుగడుగున వందనం అనే గేయం ఏ చిత్రంలోనిది?
1) ఆమె
2) ఆహ్వానం
3)  కంటే కూతుర్నే కను💁
4) అమ్మ రాజీనామా

59. కింది వాటిలో సరైన జత ఏది?
1) లక్ష్మీ సెహగల్ - నేతాజీబోస్
2) సిస్టర్ నివేదిత - స్వామి వివేకానంద
3) విజయలక్ష్మీ పండిట్ - జవహర్లాల్ నెహ్రూ
4) పైవన్నీ సరైనవే💁

60. మెడిలియన్ స్టేడ్ అనే ఆంగ్లేయురాలు, గాంధీ శిష్యురాలిని ఏమని పిలిచేవారు?
1) మీరాబెన్ 💁
2) నివేదిత
3) రీనా
4) నిరూప

No comments:

Post a Comment

Popular Posts