*1)👉 ఆదికవి నన్నయ్య ఏ రాజు యొక్క
ఆస్థాన కవి?*
A: *రాజ రాజ నరేంద్రుడు.*
*2)👉 కాకతీయుల కాలంలో ముఖ్యమైన
ఓడరేవు పట్టణం ఏది?*
A) *మోటుపల్లి.*
*3)👉 ఇండియాలో ఎత్తైన కాంక్రీట్
డ్యాం ఏది?*
A) *నాగార్జునసాగర్.*
*4)👉 ప్లూటో గ్రహం యొక్క
మార్చబడిన కొత్త పేరు ఏమిటి?*
A) *ఆస్టరాయిడ్ నంబర్ 134340.*
*5)👉 ఆంధ్రాలో దత్త మండలాలకు
రాయలసీమ అని పేరు పెట్టింది ఎవరు?*
A: *గాడిచర్ల హరిసర్వోత్తమ రావు.*
*6)👉 ఇంగ్లీష్ చానల్ ను ఈదిన
మొదటి భారతీయుడు ఎవరు?*
A: *మిహిర్ సేన్*
*7)👉 ఏ గ్రంథి వలన అధిక ఆవేశం
కలుగుతుంది?*
A:👉 *అడ్రనల్ గ్రంథి.*
*8)👉 కండిలా దేనికి ప్రమాణం?*
A: *కాంతి తీవ్రతకు.*
*9)👉 దంత వైద్యుడు వాడే కటకం ఏది?*
A: *పుటాకార కటకం.*
*10)👉 ఐక్యరాజ్య సమితి అధికారిక
భాషలు ఏవి?*
A: *1)అరబిక్.*
*2) ఇంగ్లీష్.*
*3) ఫ్రెంచ్.*
*4) స్పానిష్*
*5)రష్యన్.*
*6) చైనీస్*
No comments:
Post a Comment