Thursday, 2 November 2017

General Knowledge Bits For All Competitive Exams Part-5



*1) ప్రపంచంలో మొదటి భూగర్భ రైల్వే వ్యవస్థ?*

*జ: లండన్ (1863)*

*2) ప్రపంచంలో మొదటి భూగర్భ ఎలక్ట్రిక్ రైల్వే వ్యవస్థ?*

*జ:  లండన్ (1890)*

*3) ప్రపంచంలో తొలి గ్రంథం?*

*జ:  రుగ్వేదం*

*4) భారత్‌లో మన మొదటి న్యూక్లియర్ రియాక్టర్?*

*జ: అప్సర (1956)*

*5) తొలిసారిగా మన దేశంలో బంగారు నాణేలు ప్రవేశపెట్టినవారు?*

*జ: ఇండో - గ్రీకులు*

*6) భారత్‌లో తొలి పత్రిక -?*
*జ:  బెంగాల్ గెజిట్ (1780)*

*7) దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ?*

*జ:  ఆంధ్రప్రదేశ్ (1956)*

*8) ఆసియాలో మొదటి ఏరోస్పేస్ మ్యూజియం ?*

*జ:  ముంబయి*

*9) భారత్‌లో మొదటి మహిళా కళాశాల ?*

*జ:  బెతూన్ కళాశాల, కలకత్తా (1879)*

*10) దేశంలో తొలి చమురు బావి?*

*జ:  దిగ్బోయ్ (అస్సాం, 1890)*

*11) ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం ?*

*జ: జపాన్ (టోక్యో, 1964)*

No comments:

Post a Comment

Popular Posts