Wednesday, 1 November 2017

General Science Bits For All Competitive Exams Part-2



🔭🔭🔭🔭🔭🔬🔬🔬🔬🔬
General Science Bits
🔭🔭🔭🔭🔭🔬🔬🔬🔬🔬

*1) సిస్మోగ్రాఫ్ ని కనుగొన్నది ఎవరు..?*

*రెనెడె కార్టె*

*2) రిక్టర్ స్కేల్ లోని విభాగాల సంఖ్య ఎంత..?*

*10*

*3) భారతదేశంలో కొండచరియలు విరిగినప్పుడు త్వరితంగా అంచనా వేసే సంస్థ ఏది..?*

*నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్.ఆర్.ఎస్.సీ)*

*4) పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ గల ప్రదేశం..?*

*హవాయి దీవుల్లోని హోనలులు*

*5) విపత్తు నిర్వహణ చట్టం చేయబడిన సంవత్సరం..?*

*2005*

*6) ఇండియాలో నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్ట్ ఎవరి సహాయంతో ప్రారంభమైంది..?*

*వరల్డ్ బ్యాంక్*

*7) ప్రపంచ విపత్తులలో వరదలు ఎంత శాతంగా ఉంటాయి..?*

*35%*

*8) ఇటీవల "మోరా" అనే పెను తుఫాను ఏ దేశంలో సంభవించింది..?*

*బంగ్లాదేశ్*

*9) స్వలింగ సంపర్కుల వివాహాలకు అనుమతి ఇస్తూ 2017 మే 24న ఏ దేశ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది..?*

*తైవాన్*

*10) జాతీయ షెడ్యూల్డు కులాల కమీషన్ (ఎన్.సీ.ఎస్.సీ) ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు..?*

*రామ్ శంకర్ కథేరియా*

*11) ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం పేరుతో తొలిసారిగా ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు..?*

*రావు బాలసరస్వతీదేవి*

*12) 2022 సంవత్సరం నాటికి పునరుత్పాదక వనరుల నుంచి ఎన్ని గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది..?*

*175 గిగావాట్లు*

*13)భారతదేశంలో అగ్నిమాపక శాఖను స్థాపించి 2017వ సంవత్సరానికి ఎన్ని ఏళ్లు పూర్తయ్యాయి..?*

*75 ఏళ్లు*

*14) ప్రస్తుతం బ్యాంక్స్ బోర్డు బ్యూరో (బీబీబీ) కి అధ్యక్షునిగా ఎవరు వ్యవహరిస్తున్నారు..?*

*వినోద్ రాయ్*

*15) ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 33 ఏళ్ల వయసులో స్నాతకోత్సవ ప్రసంగాన్ని చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి ఎవరు..?*

*మార్క్ జుకర్ బర్గ్*

*16) దేశంలోనే బహుళవిధ విద్యుత్ వాహనాల ప్రజా రవాణా వ్యవస్థ కలిగిన ప్రప్రథమ నగరంగా నిలిచింది ఏది..?*

*నాగ్ పూర్*

No comments:

Post a Comment

Popular Posts