Wednesday, 1 November 2017

General Science For All Competitive Exams Part-1



రక్తప్రసరణ వ్యవస్థ - గుండె, రక్తం, రక్తనాళాలు.

Question #1

ప్లాస్మలో గల నీటి శాతం?

Answer:

90-92%

Question #2

ఎర్రరక్తకణాల స్మశానవాటిక అని పిలువబడునది?

Answer:

ప్లీహం

Question #3

రక్తం గురించి అద్యయనం చేసే శాస్త్రం?

Answer:

హెమటాలజీ

Question #4

రక్తప్రసరణ వ్యవస్థ పితామహుడు?

Answer:

విలియం హర్వే

Question

బొద్దింక గుండెలోని గదుల సంఖ్య?

Answer:

13

Question #6

గుండెలో ఏ కర్ణిక పెద్దది?

Answer:

కుడి

Question #7

ఆరోగ్యవంతుడైన మానవునిలో BP ఎంత?

Answer:

120/80

Question #8

పుపుస ధమనిలో గల రక్తం కలిగి ఉండునది ?

Answer:

CO2

Question #9

విశ్వదాత రక్తవర్గం ?

Answer:

O-

Question #10

రక్తంలో ఏ వర్ణకద్రవ్యం లేని జీవి ?

Answer:

బొద్దింక

Question #11

తెల్లరక్తకణాల జీవితకాలం ?

Answer:

12 రోజులు

Question #12

మానవ శరీరంలో ఎక్కువగా ఉండు తెల్లరక్తకణాలు ?

Answer:

న్యూట్రోఫిల్స్

Question #13

మానవుని రక్తంలో "సూక్ష్మ రక్షక భటులు" అని పిలువబడు రక్తకణాలు ?

Answer:

న్యూట్రోఫిల్స్

Question #14

మానవుని రక్తంలో "స్థూల రక్షక భటులు" అని పిలువబడు రక్తకణాలు ?

Answer:

మోనోసైట్స్

Question #15

గుండెలో కుడివైపు ఉండు కవాటాలు?

Answer:

త్రిపత్ర

No comments:

Post a Comment

Popular Posts