Saturday, 4 November 2017

Our Universe Bit Bank For All Competitive Exams



మన విశ్వం (Our Universe)

1. సూర్యుడి చుట్టూ గ్రహాల మాదిరిగా తిరిగే వస్తువులను ఏమని పిలుస్తారు?
జ: ఆస్టరాయిడ్స్
2. అన్ని గ్రహాల కంటే పెద్ద గ్రహం ఏది?
జ: బృహస్పతి
3. సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది?
జ: బుధుడు
4. బయటి అంతరిక్షం నుంచి వచ్చి భూమి మీద పడే వస్తువును ఏమంటారు?
జ: ఉల్కాపాతం
5. ధ్రువ నక్షత్రం భూమికి సాపేక్షంగా మారకుండా ఉండటానికి కారణం ఏమిటి?
జ: అది భూమి భ్రమణాక్షంపై ఉంది.
6. బృహస్పతి గ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహాలు ఎన్ని?
జ: 16
7. ఎక్లిప్టిక్‌కు దగ్గరగా ఉండే నక్షత్రాల సముదాయాలను ఏమంటారు?
ఎ) గెలాక్సీ     బి) నక్షత్ర మండలం     సి) రాశి గుర్తు        డి) పైవన్నీ
జ: పైవన్నీ
8. నక్షత్రాలు స్వయం ప్రకాశకాలుగా ఉండి ఉష్ణాన్ని, కాంతిని విడుదల చేయడానికి కారణం?
జ: కేంద్రక చర్యల వల్ల
9. అత్యధిక సహజ ఉపగ్రహాలున్న గ్రహం ఏది?
జ: శని
10. కిందివాటిలో ఒకేఒక్క ఉపగ్రహం ఉన్న గ్రహాలు ఏవి?
ఎ) భూమి    బి) బృహస్పతి     సి) ప్లూటో        డి) ఎ, సి
జ: ఎ, సి

No comments:

Post a Comment

Popular Posts