Monday, 4 December 2017

ఐక్యరాజ్య సమితి దినోత్సవం అక్టోబర్ 24



ఐక్యరాజ్య సమితి దినోత్సవం అక్టోబర్ 24

1)👉 "ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్" ఎవరు?
A: *ఆంటోనీ గుటేరస్*

2)👉 ఐక్యరాజ్య సమితి "మొదటి కార్యదర్శి" ఎవరు?
A: *ట్రిగ్వేలీ*

3)👉 ఐక్యరాజ్య సమితి  "అధికార భాషలు" ఎన్ని?
A: *6భాషలు*

4)👉 ఐక్యరాజ్య సమితిలో "హిందీలో ప్రసంగించిన" తొలి వ్యక్తి ఎవరు?
A: *అటల్ బీహారీ వాజ్ పేయ్*

5)👉 ఐక్యరాజ్య సమితి "చిహ్నం" ఎలా ఉంటుంది?
A: *లేత నీలి రంగులో ప్రపంచ పటానికి ఇరువైపుల ఆలీవ్ కొమ్మలు*

No comments:

Post a Comment

Popular Posts