Monday, 4 December 2017

మెరుపులు వచ్చినప్పుడు విడుదలయ్యే వాయువు1.మెరుపులు వచ్చినప్పుడు విడుదలయ్యే వాయువు?
*నైట్రేస్ ఆక్సడే*

2.సూపర్ ఫ్లూయిడ్ అని దేనికి పేరు?
*ద్రవీకృత హీలియం*

3.ఎరుపు నది అని దేన్నీ పిలుస్తారు?
*బ్రహ్మపుత్ర*

4.గోల్డెన్ ఫైబర్ అని దేన్నీ పిలుస్తారు?
*జనుము*

5.తమిళనాడులో శివకాశి దేనికి ప్రసిద్ది?
*అగ్గిపుల్లలు*

6.ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ ఎక్కడ ఉంది?
*హైదరాబాద్*

7.విద్యుత్ బల్బ్ లో ఫిలమెంట్ దేనితో చేస్తారు?
*టంగ్ స్టన్*

8.సిమెంట్ ని 1824లో ఒక తాపీ మేస్రీ కనుగొన్నారు,అతని పేరు?
*జే. ఏస్పిడిన్*

No comments:

Post a Comment

Popular Posts