Tuesday, 5 December 2017

భారత పార్లమెంట్ - లోక్ సభ - రాజ్య సభ - రాష్ట్రపతి



👉 భారత పార్లమెంట్ అనగా ఏమి?
🅰️ లోక్ సభ+రాజ్య సభ+రాష్ట్రపతి
👉*భారత పార్లమెంట్ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది?
🅰️ 1952 మే 13
👉*భారత పార్లమెంట్ లొ జీరొ అవర్ పద్దతి ఎప్పుడు మొదలయినది?
🅰️ 1962 నుంచి
👉*లోక్ సభ రద్దు అయినా రద్దు కాకుండా ఉండే పదవి ఏది?
🅰️ లోక్ సభ స్పీకర్
👉*లోక్ సభ లొ అత్యధిక సార్లు ప్రొటెం స్పీకర్ గా పనిచేసిన వారు ఎవరు?
🅰️ ఇంద్రజిత్ గుప్తా
👉*భారత రాష్ట్రపతి ని ఏమని పిలుస్తారు?
🅰️ దేశ ప్రథమ పౌరుడు
👉*భారత రాష్ట్రపతి గల అధికారం ఏది?
🅰️ వీటో
👉*భారత రాష్ట్రపతి పాలన ఎన్ని సంవస్థరాలు?
🅰️ 6 నెలలు గరొస్టంగా 3 సం
👉*ఉప రాష్ట్రపతి పదవి కాలం ఎంత?
🅰️ 5 సం
👉*ప్రధని హోదాలొ మోది సందర్షించిన దొలి దేశం ఏది?
🅰️ భూటాన్
👉*భారత రాష్ట్రపతి పదవికి పోటీ కి అర్హతలు ఏవి?
🅰️ భారత పౌరుడు అయి 35 సం నిండి ఉండాలి
👉*భారత రాష్ట్రపతి భవన్ ఎక్కడ ఉంది?
🅰️ డిల్లీ లొని మొఘల్ గార్డెన్
👉*మొదటి లోక్ సభ కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
🅰️ 1952 లొ
👉*ఒక బిల్లు ఆర్థిక బిల్లు అయినది కానిది నిర్ణయించె అధికారం ఎవరికి ఉంటుంది?
🅰️ లోక్ సభ స్పీకర్ కు
👉*లోక్ సభ తొలి మహిళా స్పీకర్ ఎవరు?
🅰️ మీరా కుమార్
👉*రాజ్య సభ తొలి చైర్మన్ ఎవరు?
🅰️ సర్వేపల్లి రాధాక్రిష్ణన్
👉*రాజ్య సభ తొలి డిప్యుటి చైర్మన్ ఎవరు?
🅰️ వి యెస్ మూర్తి
👉* పార్లమెంట్ సమావేశాలను నివహించడానికి అవసరమయ్యే హాజరును ఏమంటారు?
🅰️ కోరం (మొత్తం సభ్యులలొ 10 వ వంతు)
👉*లోక్ సభకు పొటీ చెయవలసిన కనీస వయసు ఎంత?
🅰️ 25 సం
👉*ఆర్థిక బిల్లులు ఎవరి అనుమతితొ లోక్ సభలొ ప్రవేశపెడతారు?
🅰️ భారత రాష్ట్రపతి అనుమతితొ
👉*భారత సర్వ సైన్యాద్యక్షుడు ఎవరు?
🅰️ భారత రాష్ట్రపతి
👉*ఎర్రకోట నుండి ప్రసంగించని ఏకైక ప్రధాని ఎవరు?
🅰️ చంద్ర శేఖర్
👉*దక్షిన భారత్ దేశ తొలి ప్రధాని ఎవరు?
🅰️ పి వి నరసిం హా రావు
👉*భారత్ రత్న పొందిన తొలి ప్రధాని ఎవరు?
🅰️ జవహర్ లాల్ నెహ్రు
👉*ఇండియన్ లింకన్ అని ఎవరిని అంటారు?
🅰️ లాల్ బహదూర్ శాష్త్రి
👉*మొదటి సారిగా రాష్ట్రపతి ఎక్కడ విధించారు?
🅰️ పంజాబ్ లొ 1951 లొ
👉*ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏది?
🅰️ పంజాబ్ 5 సం
👉*తక్కువ కాలం రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం ఏది?
🅰️ కర్ణాటక్ (7 రోజులు)
👉*మొదటి లోక్ సభ సభ్యుల సంఖ్య ఎంత?
🅰️ 489 మంది
👉*ప్రస్తుత లోక్ సభ సభ్యుల సంఖ్య ఎంత?
🅰️ 545 మంది
👉* లోక్ సభ లొ మొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు?
🅰️ వై బి చవాన్
👉*మొదటి లోక్ సభ కాలము ?
🅰️ 1952-1957
👉*లోక్ సభకు మొదటి స్పీకర్ ఎవరు?
🅰️ జి వి మౌలాంకర్
👉*హత్యకు గురయిన ప్రధాని ఎవరు?
🅰️ ఇందిరా గాంధి
👉*అతి చిన్న వయసులొ ప్రధాని అయిన వారు ఎవరు?
🅰️ రాజీవ్ గాంధి
👉*అతి పెద్ద వయసులొ ప్రధాని అయిన వారు ఎవరు?
🅰️ మొరార్జీ దేశాయి
👉*హత్యకు గురయిన రెండవ ప్రధాని ఎవరు?
🅰️ రాజీవ్ గాంధి (1991 మే 21 న)
👉*భారత ఆర్థిక మంత్రిగా ఉన్న తొలి మహిళ ఎవరు?
🅰️ ఇందిరా గాంధి
👉*విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమలులొకి వచింది?
🅰️ 2010 యెప్రియల్ 1 నుంచి
👉*ఉప రాష్ట్రపతిగా ఎక్కువకాలం ఎవరు పని చేసారు?
🅰️ సర్వే పల్లి రాధాక్రిష్ణన్
👉*లోక్ సభలొ ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటి లేనప్పుడు ప్రధానిని ఎన్నుకునే అధికారం ఎవరికి ఉంటుంది?
🅰️ భారత రాష్ట్రపతి కి
👉* తక్కువ కాలం భారత రాష్ట్రపతిగా పనిచేసిన వారు ఎవరు?
🅰️ జాకీర్ హుస్సైన్ (1 సం 11నెలల 20 రోజులు)

No comments:

Post a Comment

Popular Posts