Monday, 4 December 2017

మొదటిసారిగా కాంతి స్వభావాన్ని వివరించిన శాస్త్రవేత్త



👉 మొదటిసారిగా కాంతి స్వభావాన్ని వివరించిన శాస్త్రవేత్త …..
మాక్స్ వెల్
హైగెన్
న్యూటన్
ఐన్ స్టీన్

👉 వాహనాలలో డ్రైవర్లు వాడే దర్పణాలు ……
కుంభాకార
పుటాకార
సమతల
ఏదీకాదు

👉 ఎక్కువ వక్రీభవనం గల కాంతి ఏది ……
ఎరుపు
ఊదా
పసుపు
నీలం

👉 హారికేన్ దీపంలో ఉపయోగించునది …..
నూనె
పెట్రోల్
కిరోసిన్
డీజిల్

👉 రష్యాకు సంభంధం లేని అంతరిక్ష నౌక …..
స్పుత్నిక్
వస్తోక్
ఎక్స్ ప్లోరర్
సోయాజ్

👉 స్పేస్ షటిల్ ను నిర్మించిన దేశం …..
రష్యా
అమెరికా
జర్మనీ
ఇండియా

👉 అట్లాంటిస్ అను స్పేస్ షటిల్ ను 1989 మార్చి లో ఏ గ్రహం పైకి ప్రయోగించారు
బుధుడు
గురుడు
శుక్రుడు
అంగారకుడు

👉 గాజులో ధ్వని వేగం ….
330 m/s
1235 m/s
500 m/s
5500 m/s

👉 ఈ క్రింది ఇంధనాలలో అత్యధిక కేలోరిఫిక్ విలువ కలది ….
ఎల్ .పి .జి
పెట్రోల్
సి .ఎన్ .జి
హైడ్రోజన్

👉 పాదరసం మరుగు ఉష్ణోగ్రత ….
212 డిగ్రీ సేల్సియస్
180 డిగ్రీ సేల్సియస్
100 డిగ్రీ సేల్సియస్
357 డిగ్రీ సేల్సియస్

👉 సూరేకారం రసాయన నామం ….
పొటాషియం నైట్రేట్
సల్ఫర్
కాల్షియం నైట్రేట్
పొటాషియం కార్బోనేట్

👉 C.G.S పద్దతిలో పనికి ప్రమాణం ….
జౌల్
ఎర్గ్
న్యూటన్ -మీటర్
వాట్

👉 జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించిన శాస్త్రవేత్త ….
గాల్వానీ
ఎడిసన్
గిల్బర్గ్
ఫ్రాంక్లిన్

👉 డైనమో ఏ శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది ….
యాంత్రిక శక్తి
అయస్కాంత శక్తి
రసాయన శక్తి
ఉష్ణశక్తి

👉 ఓమ్ నియమాన్ని పాటించునవి ….
లోహాలు
అలోహాలు
మిశ్రమాలు
ఏదీకాదు

👉 విద్యుత్ మోటారులోని ధీర్ఘ చతురస్రాకార బంధక కవచం...
ఆర్మేచర్
రియోస్టాట్
కమ్యూటేటర్
కోటరం


👉 మేఘాలలోకి గాలిపటాలను ఎగురవేసి, అవి విధ్యుదావేశం కలిగి ఉంటాయని నిరూపించిన శాస్తవ్రేత్త….
గిల్బర్ట్
థేల్స్
 బెంజిమన్ ఫ్రాంక్లిన్
ఓల్టా

👉 టంగ్ స్టన్ యొక్క సంకేతం ….
Tn
Ti
W
Sn

👉 నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయోగించే ఉత్ప్రేరకం….
Ni
Zn
Mn
Mg

👉 ఒక లీటర్ హైడ్రోజన్ భారం …..
0.009 గ్రా
0.09 గ్రా
0.9 గ్రా
9గ్రా

No comments:

Post a Comment

Popular Posts