Monday, 4 December 2017

సుప్రీంకోర్టుకు గల పురాతన నామం



*1. సుప్రీంకోర్టుకు గల పురాతన నామం?*

*2. ఇండియన్ పీనల్ కోడ్ ను రూపొందించింది ఎవరు?*

*3. నేర పరిశోధనలో పోలీసులకు తోడ్పడే శాస్త్రీయ సంస్థ ఏది?*

*4. జైళ్ళ నిర్వహణ శాస్త్రాన్ని ఏమంటారు?*

*5. రాజ్యాంగంలో ఏ నిబంధన పత్రికా స్వేచ్ఛను కల్పించింది?*

*6. నేరస్థులుకు క్షమాభిక్ష ను రాజ్యాంగంలోని ఏ అధికరణ సూచిస్తుంది?*

*7. ఇండియన్ పీనల్ కోడ్ ఏ రాష్ట్రానికి వర్తించదు?*

*8. ఎవరి అనుమతి లేకుండా ఒక భారతీయుడు విదేశీ బిరుదును పొందరాదు?*

*9. ప్రభుత్వాధికారుల అవినీతి ఆచారాలను ఏమంటారు?*

*10. మనదేశ చట్టం ప్రకారం వరకట్నం?*
 
*జవాబులు.*

1. ఫెడరల్ కోర్టు ఆఫ్ ఇండియా.
2. లార్డ్ మెకాలే -1860.
3. ఫోరెన్సిక్ లాబరేటరీ.
4. పినాలజీ
5. 19(ఎ)
6. 72 అధికరణ
7. జమ్మూ కాశ్మీర్
8. రాష్ట్రపతి
9. వైట్ కాలర్ నేరాలు
10. నేరం

No comments:

Post a Comment

Popular Posts