Saturday, 13 January 2018

తెలంగాణ పాటలు రచయితలు



*పాటలు                                  - రచయితలపేరు*

*1. జయజహే తెలంగాణ                   -       అందెశ్రీ*

*2. నా తెలంగాణ కోటిరాతనలవీణ        -     దాశరధి*

*3. పల్లెకన్నీరు పెడుతుడోయ్             -     గోరెటి ఎంకన్న*

*4. నాగేటిచాల్లా నా తెలంగాణ              -     నందిని సిద్ద రెడ్డి*

*5. తెలంగాణ గట్టుమీద సందమామయ  -   ఆర్ .నారాయణమూర్తి*

*6. తల్లి తెలంగాణ                      --       కిశోరె*

*7. ఉస్మానియా క్యాంపుస్లో ఉదయించిన  --   అభినయ శ్రీనివాస్*

*8. బతుకమ్మ బతుకమ్మ             --       గోరెటి ఎంకన్న*

*9. నీపాదం మీద పుట్టుమచ్చ       --      గద్దర్*

*10 . పల్లెటూరి పిల్లగాడా          ---        సుద్దాల హనుమంతు*

*11. ఊరు మనది ర వాడమనాదిరా   ---  గూడ అంజన్న*

*[ జ్ఞ్యానపీటీ  అవార్డు అందుకొన్న తోలి కవి   డా సి నారాయణరెడ్డి ]*

*12. గోల్కొండ పత్రిక సంజపాదకులు    సురవరం ప్రతాపరెడ్డి*

*13 .అమ్మ తెలంగాణమా ఆకలికేకలు గానము   గద్దర్*

*14 .మాయమయిపోతున్నాడమ్మా మనిషన్నవాడు   అందెశ్రీ*

*15 .ఎచ్చమ్మ ముచ్చట్ల / మా ఉరి కథలు   యశోదారెడ్డి*

*16 .రాజిగ ఓ రాజి ‘.. పుడితే ఒకటి సత్తే రెండు … ”  —- గూడ అంజన్న*

*17 .మంజీరా పత్రికను స్థాపించింది    —- నందినిసిద్దారెడ్డి*

*🌹వయక్తులు వారి బిరుదులు🌹*                                             

*1. తెలంగాణ టైగర్*                             

 *నల్లనర్సింహులు*

*2. హైదరాబాద్ ప్రకాశము*
     
*స్వామిరామానంద తీర్థ*

*3. తెలంగాణ కాటన్*
    
*నవాబ్ అలీ నవాబ్ జంగ్*

*4. తెలంగాణ సర్దార్*
   
*జమలాపురం కేశవరావు*

*5. తెలంగాణ సరిహద్దు గాంధీ*

*జమలాపురం కేశవరావు*

*6. తెలంగాణ పితామహుడు*

 *కొండా వెంకట రంగారెడ్డి*

*7.తెలంగాణ గోర్కీ*
     
*వట్టికోట అశ్వరావు*

*🌹తలంగాణ రచనలు🌹*

*1. కాళోజి నారాయణరావు*
*నా గొడవ   , ీవన గీత*

*2. వట్టికోట అల్వర్ స్వామి*
*— ప్రజల మనిషి*

*3. దాశరధి కృష్ణ మాచార్యులు*
*— తిమిరంతో సమరం   , రుద్రవీణ   , అగ్నిధార*

*4. సుంకర సత్యనారాయణ*       
*— మా భూమి*

No comments:

Post a Comment

Popular Posts